
పావో ఈమే ఆఫీసులో సందడి సందడి
కరీముల్లా గారు తో మన టీమ్ అదిరింది
ఏడు మంది కలిసి చేస్తే పని సూపర్
మన టీమ్ ముందు ఎవ్వరూ కాదు బెటర్
అనంద్ వచ్చాడంటే నిజాయితీకి గుర్తు
మాటలో అమాయకం, మనసులో మంచి పట్టు
హెల్త్ చెకప్ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం
డైట్ చూసుకుంటూ నడుస్తున్నాడు ఆరోగ్య మార్గం
“పని కూడా చేస్తా”
“హెల్త్ కూడా చూసుకుంటా!”
అంటూ అనంద్ అన్నా
ముందుకు దూసుకెళ్తానాడు
పావో ఈమే ఆఫీసులో సందడి సందడి
కరీముల్లా గారు తో మన టీమ్ అదిరింది
ఏడు మంది కలిసి చేస్తే పని సూపర్
మన టీమ్ ముందు ఎవ్వరూ కాదు బెటర్
శ్రీను అన్నా పని అంటే నో అనడు
ఎంత పని ఇచ్చినా “సరే” అంటాడు
గుండెంత ఓపిక, చేతిలో వేగం
ఆయనతో ఉంటే పనికి కొత్తే రంగం
చిన్న తప్పు వచ్చినా నవ్వే మనసు
బాధ్యత చూసి నిలిచే అతని నిజం
అందరూ కలిస్తే ఇదే మన బలం
పావో ఈమేలో ఎగిరే మన జయం
పావో ఈమే ఆఫీసులో సందడి సందడి
కరీముల్లా గారు తో మన టీమ్ అదిరింది
ఏడు మంది కలిసి చేస్తే పని సూపర్
మన టీమ్ ముందు ఎవ్వరూ కాదు బెటర్
మనసు ఒక్కటే
మార్గం ఒక్కటే
పావో ఈమే టీమ్
జై జై జై అదే