
తోం తోం తకధిమితోం తధి గిన తధిగిన తకధిమితోం
తబలదరువులు దింతకమోగెను
పాటకు తుంబుర శృతిగా కలిసెను
వీణ వయోలిన్ జతగా చేరను
అందాల రవళులు సవ్వడి చేసెను
తోం తోం తకధిమితోమ్ తధిగిన తధి గిన తకధిమితోమ్
అందాల రవళులు సవ్వడి చేసెను
తోం తోం తకధిమితోమ్ తధిగిన తధి గిన తకధిమితోమ్
తోం తోం తకధిమితోమ్
తధిగిన తధిగిన తోమ్